heaven on the world

Tuesday, 8 November 2016

గాలి జనార్ధన్‌రెడ్డి కూతురు పెళ్లిలో భోజనాలకు అయ్యే ఖర్చు ఇదేనట Is the cost of the wedding of the daughter of janardhanreddi air dinner

పెళ్లి ఖర్చులు ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని మధ్యతరగతికి చెందిన వాళ్లు భావిస్తుంటారు. పెళ్లి సమయంలో ముఖ్యంగా అందరు చెప్పుకొచ్చేది భోజనాల గురించే, ఎవరైతే రకరకాల రుచులతో ఎక్కువ వంటకాలు వడ్డిస్తారో వారు పెళ్లి బాగా చేసినట్లు భావించే రోజులు వచ్చాయి. 

ఒక రకంగా పెళ్లిలో పెట్టే భోజనాలే వారి స్టేటస్‌ను తెలుపుతాయని కూడా చాలా మంది భావిస్తుంటారు. సాధారణ మధ్యతరగతికి చెందిన వాళ్లైతే పెళ్లి భోజనాలకు రూ. లక్ష నుంచి రూ. ఐదు లక్షల వరకు ఖర్చు చేస్తారు. ప్రముఖులైతే రూ. పది కోట్ల వరకు కూడా ఖర్చు చేసిన సంధర్బాలు ఉన్నాయి. ఒబులాపురం గనుల రారాజుగా వెలిగిన ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్‌రెడ్డి మాత్రం కుమార్తె పెళ్లిని ఎంతో ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నారు

. అందుకనే కూతురు పెళ్లికి సుమారు రూ. 250 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. ఈ వివాహంలో భోజనాలకే రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన వంటకాలన్ని  పెళ్లిలో ఉండాలని ఆయన సూచించారట. ఇలా ప్రపంచంలోని ప్రముఖ వంటకాల రుచులను పెళ్లికి వచ్చిన అతిధిలకు అందించి తన ప్రత్యేకతను చాటుకోవాలని గాలి భావిస్తున్నారట. ఈ పెళ్లిలో సుమారు వెయ్యికి పైగా వంటాకాలు సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది. 



పెళ్లి వేడుకలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖల చేత సంగీత్ కార్యక్రమాన్ని గాలి జనార్దన్‌రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. హైదారాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు రాజీవ్ రెడ్డితో గాలి కుమార్తె బ్రహ్మిణి వివాహం బెంగళూరు ప్యాలెస్‌లో నవంబర్ 16న జరగనుంది. ఈ వివాహానికి ఎంతో మంది ప్రముఖులు హాజరు కానున్నారు. కూతురు పెళ్లికి కర్నాటక ప్రజలందరూ రావల్సిందిగా ఇప్పటికే గాలి కోరారు.

They think that the middle class would be better to reduce the costs of the wedding. All said, especially about the time of the wedding, dining, those with different flavors marry well with the dishes that they think the days are vaddistaro.

In a sense, put the wedding dinner and is considered by many to indicate their status. Rs normal middle class vallaite wedding dinner. Rs one lakh. Will cost up to half a million. Rs famous. There are also sandharbalu've spent ten million. Obulapuram mines eventually fired, marriage is a grand daughter of a prominent businessman in the air, however, decided to janardhanreddi

. As such, marriage is the daughter of Rs. 250 crore would be spent over here. Bhojanalake doing this wedding cost up to Rs 100 crore. Note that the wedding would be the world's most famous dishes. As the world's leading food flavors come to the wedding as a guest, providing its own air bhavistunnarata catukovalani. The wedding is about more than a thousand would be prepared vantakalu.




The wedding ceremony, veterans of the film industry is being set up by the Sangeet ceremony Janardhan air. Brahmi son Rajiv Reddy, the daughter of a prominent businessman haidarabadku marriage Bangalore Palace, to be held on November 16. Many celebrities are going to attend the wedding. Ravalsindiga already asked the daughter to the wedding, the people of Karnataka.


No comments:

Post a Comment