heaven on the world

Sunday, 6 November 2016

వారానికి నాలుగు సార్లు చేస్తే..If four times a week ..

ప్రతి మనిషి జీవితంలో కూడా శృంగారం చాలా అవసరం. శృంగారం లేనిది సృష్టి లేదు అనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి శృంగారం చేయడానికి ఇష్టపడే రోజు, సమయం విషయంలో ఓ సర్వే ఆసక్తికకరమైన విషయాన్ని వెల్లడించింది. శనివారం సాయంత్రం 7 గంటల 37 నిమిషాలకు రతిక్రీడ జరపడానికి చాలా మంది దంపతులు ఆసక్తి చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది. సెక్స్ టాయ్ కంపెనీ లవ్ హనీ నిర్వహించిన సర్వేలో ఆ విషయం తేలింది. ఆ సంస్థ 3 వేల మందిని ఎంపిక చేసుకుని సర్వే నిర్వహించింది. వారిలో 44 శాతం మంది దంపతులు ఆదివారాల కన్నా శనివారాలనాడే రతిక్రీడకు ఎక్కువ ఇష్టపడినట్లు తేలింది. ఆదివారంనాడు 24 శాతం మంది, శుక్రవారంనాడు 22 శాతం మంది రతిక్రీడకు ఆసక్తి చూపినట్లు తేలింది. నిద్ర లేచే సమయంలో పురుషుల్లో కామవాంఛ ఎక్కువగా ఉంటుందని, కొన్నిసార్లు సాయంత్రం 4 గంటల 33 నిమిషాలకు ఆ కోరిక పుడుతుందని సర్వేలో తేలింది. అయితే, వివిధ కారణాల వల్ల ఆ సమయాల్లో వారు రతిక్రీడకు ఉపక్రమించరని తేలింది.

తెల్లవారు జామున పురుషుల్లో కామవాంఛ ఎక్కువగా రగులుతూ ఉంటుంది. అయితే, పని ఒత్తిడి కారణంగా రతిక్రీడకు పూనుకోరు. ఓ పది శాతం మంది మాత్రం అందుకు సిద్ధపడుతున్నారట. కామవాంఛ వేసవికాలంలోనే ఎక్కువగా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అందుకే దాన్ని వసంతకాలమని అన్నారు. మూడింట రెండింతల మంది వేసవి కాలాన్ని చెప్పారు.
సమయం నిర్ణయించుకుని రతిక్రీడ సాగించడం అనేది అంత రోమాంటిక్‌గా ఉండదట. అయితే, పని ఒత్తిడి వల్ల అది తప్పడం లేదని అంటున్నారు. అయితే, సన్నిహితంగా మెలగడంద్వారా బంధాన్ని పటిష్టం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.రతిక్రీడ వల్ల ఆరోగ్యం కుదుటపడుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఒత్తిడి నుంచి, నొప్పుల నుంచి రతిక్రీడ ఉపశమనం కలిగిస్తుందని అంటున్నాయి.

గత రాత్రి రతిక్రీడలో పాల్గొన్న వ్యక్తి మర్నాడు ఒత్తిడిని చాలా సులభంగా అధిగమించాడని ” బయోలాజికల్ సైకాలజీ జర్నల్ ” తేల్చింది. సెక్స్ ఎండార్ఫిన్స్ ను పెంచుతుందని, అది శరీరానికి సహజమైన నొప్పి నివారణ ఔషధంగా పనిచేస్తుందని, నిమిషాల్లో నొప్పులు మాయమవుతాయని ఎక్స్ పరిమెంటల్ బయోలాజీ, మెడిసిన్ బులిటెన్ తెలియజేస్తోంది.

ఒక వ్యక్తి మరో వ్యక్తి స్పర్శతో ఉపశమనం పొందుతాడని ” లైంగిక మానసిక శాస్త్రవేత్త స్టార్ట్ బ్రాడీ” అంటున్నారు. ఎవరైన స్పర్శిస్తే ఆనందదాయకమైన ఉపశమనం లభిస్తుందని, దానివల్ల ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ కోర్టిసాల్ మోతాదు తగ్గుతుందని అంటున్నారు. మీ జీవిత భాగస్వామితో స్పూనింగ్ పొజిషన్లో కూర్చున్నా లేదా కుర్చీలో పరస్పరం తాకుతూ కూర్చున్నా ఒత్తిడి స్థాయి తగ్గుతుందని పరిశోధనలో తేలింది.

వారానికి రెండు సార్లు రతిక్రీడ జరిపే వ్యక్తిలో 20 శాతం రోగాలను నిరోధించే ఇమ్యూనోగ్లోబులిన్ మోతాదు పెరుగుతుందని అమెరికాకు చెందిన విల్కీస్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది.జలుపు, ఇతర ఇన్‌ఫెక్షన్లను కూడా అది నిరోధిస్తుందట.

వారానికి నాలుగు సార్లు సెక్స్ చేసే దంపతులు తమ సహజమైన వయస్సు కన్నా పదేళ్లు( 10 ) చిన్నవారిగా కనిపిస్తారని ఓ పరిశోధనలో తేలింది. రతిక్రీడలో ఆడ్రినలిన్, రెగ్యులర్ భాగస్వామితో రతిక్రీడలో పాల్గొంటే ఆరోగ్యకరమని పరిశోధనలో తేలింది. సుదీర్ఘంగా కలిసి జీవిస్తున్న దంపతులు రతిక్రీడకు ముందు, తర్వాత ఫోర్*ప్లే, కౌగిలింతల వంటి చర్యలకు దిగితే ఆరోగ్యం మరుగుపడుతుందని పరిశోధనల్లో తేలింది.
Also requires a lot of romance in the life of every man. Romance is not the creation of the no exaggeration. Romance love to such a day, at the time, according to a survey asaktikakaramaina. On Saturday evening, 7 hours and 37 minutes to perform copulation, many couples are likely to have an interest. The survey found that Honey Love Sex Toy Company. The company was selected for the survey of 3 thousand people. Ratikridaku sanivaralanade more than 44 percent of them liked the couple was found Sunday. Sunday, 24 percent, on Friday showed that 22 percent of the ratikridaku interest. Increase sexual desire in men and rises during sleep, sometimes in the evening of 4 hours and 33 minutes to survey the desire arises. However, due to various reasons, it was found that at times they pushed ratikridaku.



In men, sexual desire is the most active in the early morning. However, due to pressure of work did not interfere ratikridaku. The siddhapadutunnarata a ten per cent. Many point out that the increase in sexual desire summer. So it is going to vasantakalamani. Said two-thirds of people in the summer period.

Set the time of copulation balancing will not be so romantic. However, due to pressure of work, saying it did not turn. However, it would strengthen the close relationship melagadandvara cebutunnaruratikrida kudutapadutundani health, according to research. From stress, said that the pain relief from the copulation.



Last night, the next day the pressure of copulation involving a person can very easily exceeding the "Journal of Biological Psychology" found. Endarphins sex with the increase, it is natural to the body as a supplement to prevent pain, aches vanish in minutes X parimental bayolaji, Beauty bulletin said.

A person who obtains a relief to touch another person, "sexual psychologist Stuart Brody," a source said. Sparsiste joyous relief to be someone, and it is under pressure to reduce the dose of the hormone cortisol. Spuning sitting position with your spouse or touching each other, sitting in a chair in the investigation, it was found to reduce the level of stress.



Copulation on a person two times a week, 20 per cent increase in the dose of immunoglobulin to prevent disease, the US-based research telindijalupu Wilkes University, and other infection Prevents it.



They have sex four times a week than their natural age of ten (10) Research has shown that the ones appear. Adrenaline copulation, copulation involving arogyakaramani Research has shown that regular partner. Ratikridaku long before the couple live together, the four *, playing down the health marugupadutundani research showed that actions like hugs.


No comments:

Post a Comment