శ్రీ ధర్మ శాస్తా వారు
అనుఘ్రహించిన ఈ అయ్యప్ప దీక్షను కోటానుకోట్ల అయ్యప్ప స్వాములు శబరిమలను తమ
ముక్తి ధామం గా మలచుకొని ఇరుముడి తో వెళ్ళడం మనం ప్రతి సంవత్సరము
చుస్తున్నాము.
మొదటి నియమం 41 రోజుల అతి ముక్యమైన నియమం
షేర్ చేయండి share this
మొదటి నియమం 41 రోజుల అతి ముక్యమైన నియమం
మనం చూస్తే శిశువు జననానికి
పట్టే 40 వరాల సమయంలో ఎలాయితే సమస్త అవయవాలు అబివృద్ధి చెందుతాయో
తెలుస్తుంది ఇది సైన్స్ చెప్పే విషయం ,మన పెద్దలు ,ఋషులు, పురాణ
పురుషులు,మహాత్ములు ఇంకా ఎందరో మన సంస్కృతిని కాపాడుతూ వచ్చారు మన ఆచారాలను
నేటి సైన్స్ కూడా సైంటిఫిక్ ప్రూఫ్స్ ను చూపిస్తున్నాయి
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
షేర్ చేయండి share this 
No comments:
Post a Comment