वजन 21 ग्राम ... 1907 में, वैज्ञानिक भावना।!? यहाँ वर्णन
మనిషిలో అత్మ ఉంటుంది, అది మనిషి మరణం తర్వాత అతనిని నుండి వేరై, పరమాత్మలో లీనం అవుతుంది. ఇది మన పురాణాలు మనకు అందించిన సమాచారం.ఇది నిజమేనా? నిజంగానే ఆత్మ ఉంటుందా? అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు…. అమెరికా కు చెందిన ఓ సైంటిస్ట్…అవును మనిషికి ఆత్మ ఉంటుంది, దాని బరువు 21 గ్రాములు అని ప్రయోగాలతో సహా నిరూపించాడు. చాలా మంది డాక్టర్లు దీనితో విభేదించినప్పటికీ….దానిని తప్పు అని సైటింఫిక్ గా నిరూపించలేకపోయారు.
1907 మెక్ డగెల్ అనే డాక్టర్ కమ్
సైంటిస్ట్…. మరణానికి సమీపంలో ఉన్న వ్యక్తి పడుకున్న బెడ్ కు బరువును
కొలిచే పరికరాన్ని అమర్చాడు. పేషెంట్ మరణానికి కంటే కొన్ని సెకన్ల ముందు
అతని బరువును, అలాగే మరణించిన వెంటనే అతడి బరువును కొలిచాడు. ఈ రెండు
బరువుల మద్య తేడా 21 గ్రాములుగా తేలింది. తగ్గిన ఈ 21 గ్రాముల బరువు మనిషి
యొక్క ఆత్మదే అని ప్రకటించాడు డగెల్.

No comments:
Post a Comment