heaven on the world

Saturday, 29 October 2016

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడో తెలుసా?.. అసలు జరిగింది ఇదే..!

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడో తెలుసా?.. అసలు జరిగింది ఇదే..!

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడో తెలుసా?.. అసలు జరిగింది ఇదే..!
 
'పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పవన్ మంచి వాడు కాదు.. రాజకీయాలకు సరికాడు'... ఇవన్నీ కొందరి వాదన. కానీ.. పవన్ కళ్యాణ్ గురించి పూర్తిగా తెలుసుకున్న వారు మాత్రం.. విమర్శకుల  అభిప్రాయం తప్పు అనిచెబుతారు. పవన్ కళ్యాణ్ గురించి పూర్తిగా తెలిసిన వారు.. పవన్ మూడో పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదని కూడా అంటున్నారు. అలా ఎలా కరెక్ట్ అవుతుందని? మీరు అనుకోవచ్చు. కానీ.. మనం పవన్ కళ్యాణ్ లైఫ్ గురించి షార్ట్ గా తెలుసుకుంటే.. అర్ధం అయిపోతుంది.
పవన్ మొదటి భార్యతో ఎలా విడిపోయాడో తెలుసుకుంటే.. పవన్, నందిని ఇద్దరికీ పెళ్లి చేసుకున్న మొదట్లో ఇద్దరూ బాగానే ఉండేవారట. ఆ తరువాత పవన్ కి నందినికి చిన్న గొడవలు వస్తుండేవి. ఇవే రాను రాను పెద్దవిగా మారి విడిపోవడానికి కారణం అయ్యాయి. చిరంజీవి ఫ్యామిలీ ఎంత నచ్చ చెప్పినా.. కలసి ఉండే తీరు కనిపించక పోవడంతో..విడాకులు తీసుకున్నారు.
ఆ తరువాత కొన్నాళ్ళకు రేణుక దేశాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టపడే రేణుకా దేశాయ్.. చాలా ఏళ్ల తరువాత అది పవన్ అంటే రేణుకకు అస్సలు పడేది కాదంట. పవన్ క్యారెక్టర్ మీద రేణుకకు విరక్తి వచ్చిందట. ఇంతకీ పవన్ లో రేణుకకు నచ్చని విషయం ఏమిటా? అని అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ కి సహాయం చేసే జాలి గుణం ఉంది. ఎవరైనా పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి సహాయం అడిగితే.. కాదన కుండా చేస్తాడు.
అలాగే షూటిం స్పాట్ లో గానీ ఎవరైనా కష్టాలు చెప్పుకుంటే.. చలించి పోయి.. ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆర్ధిక సాయం చేసేస్తాడు. ఇలా ఆర్ధిక సాయం చేస్తూ.. దానాలు ఇస్తూ.. చాలా ఆస్తిని పోగొట్టుకున్నాడు. తన అన్న నాగ బాబుకు అండగా.. ఒక ఇంటిని కూడా అమ్మేశాడు. ఇలాంటివి నచ్చక రేణు దేశాయ్ కి పవన్ కి విభేదాలు ఏర్పడ్డాయి. తన క్యారెక్టర్ మార్చుకొమ్మని ఎంత చెప్పినా వినేవాడు కాదంట పవన్. దానితో వీరు ఇద్దరూ విడిపోయారు.
తరువాత కొన్నాళ్ళకు మూడో పెళ్లి చేసుకోవడం అందరికీ తెలిసిందే. పవన్ మూడో భార్య అన్నా లెజ్ నోవా మొదట్లో ఇంగ్లీష్ సినిమాలో నటించేది. పవన్ లానే ఆమె కూడా సంఘసేవ చేస్తూ.. కోట్ల రూపాయలు పోగొట్టుకుంది. తనకు నటన మీద ఆసక్తితో తెలుగులో తీన్ మార్ లో నటించింది. అప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఇద్దరి వ్యక్తిత్వం ఒకటిగా ఉండడం వలన పెళ్లి చేసుకున్నాడన్న మాట. ఇప్పుడు వీరిద్దరూ లైఫ్ లో చాలా హ్యాపీ గా ఉన్నారు. అన్నా లెజ్ నోవా కూడా మెగా ఫ్యామిలిలో బాగా కలసి పోయిందంట.

No comments:

Post a Comment